Drugs & Youth

విస్తరిస్తున్న మాదక మహమ్మారి

నేక దేశాల నుంచి మాదక ద్రవ్యాలు దొంగచాటుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియా రకరకాల ఎత్తుగడలతో మాదక ద్రవ్యాల అమ్మకాలు సాగుతున్నాయి. గంజాయి, హెరాయిన్, కోకెన్, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలకు అలవాటుపడి యువత నిర్వీర్యం అవుతుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ల రూపములో వీటిని అలవాటు చేస్తున్నా పెడపోకడలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, చివరికు గ్రామాలకు సైతం చాప కింద నీరులా డ్రగ్స్ మహమ్మారి  విస్తరిస్తోంది.  వీటి రాకపోకల గురించి అధికారులకు తెలిసినా తీసుకుంటున్న  చర్యలు నామమాత్రం.  వ్యవస్థలు  పకడ్బందీగా లేకపోవటమే దీనికి కారణం. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని డ్రగ్స్ విస్తరణకు కళ్లెం వేయడానికి   దిటైన చర్యలు చేపట్టాలి.

–  తవుటు రాంచంద్రం, జగిత్యాల

 

Spread the Cheese

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*